Chief Editor
4 days ago
రూపాయికి ఎకరాల భూములా? జగన్ సంచలన వ్యాఖ్యలు!
విశాఖపట్నం: గీతం యూనివర్సిటీ భూముల వ్యవహారంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రిషికొండ ఎదురుగా ఉన్న 52 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎంపీ భరత్ కబ్జా చేశారని, ఆ భూముల విలువ సుమారు రూ.5 వేల కోట్లు ఉంటుందని ఆరోపించారు. “రూపాయికి చాక్లెట్ వస్తుందో లేదో తెలియదు.. కానీ ఏపీలో రూప