Chief Editor
1 day ago
కొండపల్లి మున్సిపాలిటీలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం!
ఎన్టీఆర్ జిల్లా | కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులను అధికారులు కౌంటింగ్ హాలులోకి తరలిస్తున్నారు. మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు