Chief Editor
8 days ago
అర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలకు
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను అప్రమత్తం చేసింది. వరద ముంపు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాం