Chief Editor
18 days ago
ఏఐ వార్మ్లతో ప్రపంచానికి ముప్పు.. నిపుణుల హెచ్చరిక!
ఇంటర్నెట్కు అనుసంధానమైన పరికరాల్లోకి చొరబడి, వాటి నుంచి ఇతర పరికరాలకు వ్యాపించే ఏఐ వార్మ్లపై ఆంథ్రోపిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ టీవీలు, సెక్యూరిటీ కెమెరాలు, రిఫ్రిజిరేటర్ల వంటి ఐఓటీ పరికరాలను ఇవి లక్ష్యంగా చేసుకోవచ్చని తెలిపారు. స్వయంగా వ్యాపించే సామర్థ్యం కలిగిన ఈ ముప్పు సైబర్ భద్రతకు సవాలుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.