Chief Editor
18 days ago
ఢిల్లీలో ధర్నాలతో రూ.2,000 కోట్ల నష్టం.. కోర్టును ఆశ్రయించిన వ్యాపారి!
ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లో నిరసనలతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని రెస్టారెంట్ యజమాని ఆయుష్ చోప్రా హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 10న జరిగిన ఆందోళనతో కన్నాట్ ప్లేస్లో రూ.150–200 కోట్లు, ఢిల్లీ వ్యాప్తంగా రూ.2,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. బాధ్యుల నుంచి పరిహారం ఇప్పించాలని కోరగా, విచారణను 27కు కోర్టు వాయిదా వేసింది.