04/11/2026, Wednesday · 04:15:09 PM About UsPrivacy PolicyContact Us
Bhanu News

యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

G. Prakash 17/10/2026 11:10 PM సినిమా 73

యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Want this news as a newspaper clip?Print News Clip

యువ ఫిలిం మేకర్లను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వాతావరణ మార్పులు, నీటి సంక్షోభంపై చైతన్యం కలిగించే లఘు చిత్రాలు రూపొందించాలి

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ ఛాలెంజ్ అవార్డ్స్–2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు యువ ఫిలిం మేకర్లను అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు, నీటి సంక్షోభం, ప్రకృతి పరిరక్షణ వంటి కీలక అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా యువ దర్శకులు, ఫిలిం మేకర్లు లఘు చిత్రాలను రూపొందించాలని పిలుపునిచ్చారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో సినిమాలు, లఘు చిత్రాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

బతుకమ్మ పండుగ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన వివరించారు. యువతలో దాగి ఉన్న సినీ ప్రతిభను వెలికితీసి, వారిని ప్రోత్సహించడం ద్వారా హైదరాబాద్‌ను భారతీయ సినిమా రంగానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :: ఏపీలో మరో దారుణం.. పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై దాడికటింగ్ మిషన్‌తో దాడి

young filmmakersDeputyBhattiVikramarkacongratulates

About the author

G. Prakash

G. Prakash

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

44 Posts

Latest News

మురసు తుఫాన్‌పై సీఎం చంద్రబాబు అర్ధరాత్రి సమీక్ష.. కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్! తిరువూరులో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం విజయవాడ 55వ డివిజన్‌లో బ్యాలెట్ పేపర్లపై గుర్తులు తారుమారు! ఏపీలో మరో దారుణం.. పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై దాడికటింగ్ మిషన్‌తో దాడి అర్నబ్ తుఫాన్ పరిస్థితులపై సీఎం చంద్రబాబు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. వేగంగా కదులుతున్న అర్నబ్ తుపాను ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ బరిలో రెంటపల్లి నాగరాజు దూకుడు! చిన్నారి ఈషా రాజ్ జన్మదిన వేడుకల్లో హరిత సందేశం ఇద్దరు కల్నల్స్ భార్యలతో ఎఫైర్.. మేజర్‌పై వేటుకు సిద్ధమైన ఆర్మీ! దుర్గా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం భక్తులకు అన్నప్రసాదం అందించిన సర్పంచ్ నారగాని రాంబాయి